Você está na página 1de 2

Movie: ATHADU(2009) Song: Pilichina Raanantaava Lyricist: Sirivennela

Singers: Kavita Krishnamurthy,Karthik Music Director: Mani Sharma

____________________________________________________________________________________________

పిలిచినా రానంటవా... కలుసుకోలేనంటావా... నలుగురూ ఉనాారంటావా...


ఓ ఓ ఓ .. చిలిపిగా చంతకు రాలేవా...
తలివిగా చేరే తోవా... తలియనే లేదా బావా... అటు ఇటూ చూసూ
ూ ఉంటావా...
ఓ ఓ ఓ .. తటపటాయిసూ
ూ ఉంటావా...
సమయం .. కాదంటావా... సరదా .. లేదంటావా...
సరసం .. చేదంటావా బావా... చనువే .. తగదంటావా... మనవే .. విననంటావా...
వరసై .. ఇటు రమమంటే .. నా మాట మన్ాంచవా
డో లుబాజాలా ఇలా నా వంట పడతావా... / చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా...
హేయ్ .. డో లుబాజాలా ఇలా నా వంట పడతావా... / చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా...
కలలుంటే సొ గసే కనపడదా మనసుంటే తగు మారగ ం దొ రకదా...
రాననకా .. రాననకా .. రాననకా ..
అనుకుంటే సరిపో దే వన్తా .. అటుపై ఏ పొ రబాటో జరగదా...
రమమనకా .. రమమనకా .. రమమనకా ..
పరిగిన దాహం తరగదే .. పదువుల తాకందే...
తరిమిన తాపం తాళదే .. మదనుడి బాణం తగిలితే...
చాలేే బడాయి నాతో లడాయి తగిగంచవోయిీ అబాాయిీ
హవాా హవాాయిీ అమ్మమ అమామయిీ వినాానులే
హవాా హవాాయిీ అమ్మమ అమామయిీ వినాాం కదా నీ సనాాయిీ ||2||
పిలిచినా రానంటవా... కలుసుకోలేనంటావా... నలుగురూ ఉనాారంటావా...
ఓ ఓ ఓ .. చిలిపిగా చంతకు రాలేవా...

మొహమాటం పడతావా.. అతిగా సుకుమారం చిటికేసేూ చొరవగా...


చేరవుగా .. చేరవుగా .. చేరవుగా ..

Movie: ATHADU(2009) Song Pilichina Raanantaava Page 1


Contributed By: Narayana Swamy
Movie: ATHADU(2009) Song: Pilichina Raanantaava Lyricist: Sirivennela

Singers: Kavita Krishnamurthy,Karthik Music Director: Mani Sharma

____________________________________________________________________________________________

ఇరకాటం పడతావ ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా...


ఆగవుగా .. ఆగవుగా ..ఆగవుగా ..
దరశనమిసేూ సులువుగా అలుసుగ చూసాూవా...
సరసకు వసేూ దురుసుగా మతిచడిపో దా మరదలా...
వరాల బాలా వరించువేళీ .. వరించనంటూ తగువేలా...
న్గారమిటాా జిగేలనాలా .. జనం చడేలా
న్గారమిటాా జిగేలనాలా .. జనం చడేలా జవరాలా
న్గారమిటాా జిగేలనాలా .. జనం చడేలా జవరాలా

Movie: ATHADU(2009) Song Pilichina Raanantaava Page 2


Contributed By: Narayana Swamy

Você também pode gostar